mic speaker mask

    Double Mask With Mic : ఈ మాస్కు ధరిస్తే పేషెంట్లతో ఈజీగా మాట్లాడొచ్చు

    May 24, 2021 / 12:54 PM IST

    ఈ కరోనా కాలంలో ఎంతోమంది కొత్త కొత్త మాస్కులను తయారు చేస్తున్నాడు. కానీ ఏ మాస్క్ అయినా దాని వెనుకనుంచి మాట్లాడితే ఎదుటివారికి కాస్త అస్పష్టంగా వినిపిస్తుంది. కానీ బీటెక్ చదివే ఓ విద్యార్థి డబుల్ మాస్క్ విత్ మైక్ తో మాత్రం అటువంటి సమస్యలే ఉండ

10TV Telugu News