-
Home » Michael Levitt
Michael Levitt
త్వరలో కరోనా తగ్గుముఖం..సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట
March 24, 2020 / 06:33 PM IST
కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు.