Home » Michael Papadicus
ఆర్టిస్టులు పెయింటింగ్ ఎలా వేస్తారు. సిల్లీ క్వశ్చన్. బ్రష్ తో వేస్తారు కదూ. లేదా కలర్స్ కలిపి పెయిటింగ్స్ వేస్తారు. అదీకాకుంటే శాండ్ ఆర్ట్..నెయిల్ ఆర్ట్ ఇవన్నీ పెయింటింగ్స్ వేస్తుంటారు. వారి వారి అభిరుచుల మేరకు వారు పెయింటింగ్స్ వేస్తుంటార