Home » Michael Trailer
టాలీవుడ్ యువ హీరో ‘సందీప్ కిషన్’ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' ట్రైలర్ ని నేడు నందమూరి నటసింహ బాలకృష్ణ రిలీజ్ చేశాడు.
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్గా నిలిచింది. ఈ సినిమా వంద కోట్ల వసూళ్లతో దుమ్ములేపడంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచ�