Home » Michal Krolicki
Live Tarantulas Hidden Inside A Pair Of Shoes : ఫిలిప్పీన్స్లోని విమానాశ్రయ సిబ్బంది అక్రమంగా రవాణా చేస్తున్న సాలీడులను గుర్తించారు. ఒక జత బూట్ల లోపల దాచిపెట్టిన 119 టరాన్టులా జాతి సాలీడులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యూరో ఆఫ్ కస్టమ్స్ ఈ విషయాన్ని తమ ఫ