-
Home » Michigan high school
Michigan high school
Gun Firing in US school : అమెరికాలోని స్కూల్లో 15 ఏళ్ల బాలుడు కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి
December 1, 2021 / 10:27 AM IST
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. ఓ స్కూల్లో 15 ఏళ్ల అబ్బాయి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఎనిమిదిమంది గాయపడ్డారు.