Home » michigan university
పది లక్షల కరోనా కేసులు...ఐదువేల కరోనా మరణాలు....ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో... మొత్తం కేసులో...నెలవారీ బాధితుల వివరాలో కాదు....మరో వారం రోజుల్లో భారత్లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య.
భారత్ లో వచ్చే నెల రోజుల్లో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖరీదైన లాక్ డౌన్ ను విడిచిపెట్టి భారతదేశం ప్రస్తుతం ఆన్ లాక్ 1.0లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో దేశంలో వైరస్ వ్యాప్తి వే�