Home » microsite
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి M13 సిరీస్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో జూలై 14న అధికారికంగా లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ M 13 సిరీస్ రెండు వేరియంట్లలో రానుంది.