Home » Microsoft 365 Updates
ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ విండోస్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని నెలల తర్వాత మైక్రోసాఫ్ట్ Windows 8.1కి సపోర్టును నిలిపివేయనుంది.