Home » Microsoft Edge browser support
Microsoft Edge Browser : ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 7 (Windows 7), విండోస్ 8.1 (Windows 8.1) PCల్లో ఎడ్జ్ బ్రౌజర్‌కు సపోర్టును నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. అదనంగా, Microsoft రెండు ఆపరేటింగ్ సిస్టమ్ల్లో Edge WebView2కి సపోర్టును నిలిపివేయనుంది.