Home » Microsoft Employees salary hike
Microsoft Employees : మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు చేదు వార్త.. కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల 2023కి జీతాల పెంపును నిలిపివేశారు. ఈ వారం ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ ఏడాది జీతం పెంపును అందించదని తెలిపింది. ఇటీవలే 10వేల కన్నా ఎక్కువగా ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రక