Home » Microsoft layoffs
ఎలిమినేషన్.. పనితీరు ఆధారంగా ప్రారంభమైంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకుని మే నెలలో 6వేల మందిని తొలగించారు.
కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా లేఆఫ్స్ కు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Layoffs In Microsoft: మరోసారి భారీగా ఉద్యోగాల తగ్గింపులకు సిద్ధమవుతోంది. దానికి కారణం ఇటీవల ఈ కంపెనీ కృత్రిమ మేధస్సు(AI) పై గణనీయంగా పెట్టుబడులు పెట్టింది.