Home » Microsoft OS
Google Chrome : గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త అప్డేట్ (Google Chrome 110)ని వచ్చే ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 7, 2023న రిలీజ్ చేయనుంది. ఈ రెండు అప్డేట్స్ పాత Microsoft ఆపరేటింగ్ సిస్టమ్లైన Windows 7, Windows 8.1లకు సపోర్టు ఇచ్చే Chromeకు లాస్ట్ అప్డేట్ అని చెప్పవచ్చు.