Home » microsoft quantum chip
Satya Nadella : మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటం చిప్ 'మజోరానా1'ను ఆవిష్కరించింది. ఈ చిప్ నేడు భూమిపై ఉన్న అన్ని కంప్యూటర్లు కలిసి పరిష్కరించగల అన్ని సమస్యలను పరిష్కరించగలదని సీఈఎ సత్య నాదెళ్ల అన్నారు.