Home » Microsoft Windows
Windows 10 Version Sale : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (MicroSoft) ఈ నెలాఖరు నాటికి Windows 10 Home, Pro వెర్షన్ డౌన్లోడ్ల అమ్మకాలను నిలిపివేస్తుంది. మైక్రోసాఫ్ట్ తమ విండోస్ (Windows) వెర్షన్ సేల్ పేజీని Update చేసింది.
Windows Update Warning : మీరు విండోస్ ఆధారిత డెస్క్టాప్ వాడుతున్నారా? అయితే విండోస్ యూజర్లు వెంటనే తమ విండోస్ డివైజ్లను అప్డేట్ చేసుకోండి. ప్రముఖ విండోస్ కంపెనీకి భారత ప్రభుత్వం హైసెక్యూరిటీ వార్నింగ్తో అలర్ట్ చేసింది.
మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు కీలక సూచనలిచ్చింది. కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ వెల్లడించింది. ఆపరేటింగ్ సిస్టమ్లో భారీ స్థాయిలో లోపం బయటపడిందని వచ్చిందని అందుకే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని పిలు�