Home » Microsoft Word
ప్రతి యూజర్ కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీసు (Microsoft Office) కామన్.. ఎంఎస్ ఆఫీసు అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చేది... MS Word, MS Excel, MS Power Point సాఫ్ట్ వేర్ టూల్స్..
Chromebook వాడుతున్నారా? మీ క్రోమ్ బుక్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా పనిచేస్తుంది. గూగుల్ డాక్స్ (Google Docs)కు రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుండటంతో MS Word వాడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందులోనూ క్రోమ్ బుక్ యూజర్లంతా గూగుల్ డాక్స్ ఎక్కువగా వినియోగిస్తున�