Home » Mid Premium Phones
Amazon Great Republic Day Sale : అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో మిడ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై 50 శాతం డిస్కౌంట్లను పొందవచ్చు.