Home » mid-range
మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఎందుకు కొనాలి? అసలు ఫ్లాగ్ షిప్ ఫోన్లకు మిడ్ రేంజ్ ఫోన్లకు మధ్య తేడా ఏంటి? 2020లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకు ఎందుకింత క్రేజ్ పెరుగుతోంది. కొన్ని ఏళ్లుగా మిడ్ రేంజ్ ఫోన్లు.. ఫ్లాగ్ షిప్ ఫోన్లకు పోటీగా మార్కెట్లో ఊపందుక�