Home » mid-range premium phones
iQOO Neo 7 SE Launched : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ నుంచి iQOO Neo 7 SE ఫోన్ వచ్చేసింది. చైనా మార్కెట్లో 120W ఫాస్ట్ ఛార్జింగ్, పవర్ఫుల్ మీడియాటెక్ చిప్సెట్, AMOLED డిస్ప్లేతో లాంచ్ అయింది.