-
Home » Middle East News
Middle East News
అమెరికాకు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమవుతోన్న ఇరాన్.. 10లక్షల మందికిపైగా రంగంలోకి.. 12ఏళ్ల పిల్లలుసైతం..! బిగ్ వార్‌కు ప్లాన్..
March 27, 2026 / 02:39 PM IST
Iran vs Israel War : అమెరికా సైన్యం వ్యూహాలను తిప్పికొట్టి.. వారికి గట్టి షాకిచ్చేందుకు ఇరాన్ సర్వసన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 10లక్షలకుపైగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.