middle june

    జూన్ మధ్యలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

    May 23, 2020 / 04:05 PM IST

    అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై ఇవాళ(మే-23,2020)కేంద్ర విమానయానశాఖ మంత్రి  హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ఆగస్టు నెలలోపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని హర్దీప్ సింగ్ పూరీ శనివారం స్పష్టం చేశారు. �

10TV Telugu News