Home » MiFans
తక్కువ టైమ్ లోనే భారత మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ‘రెడ్‌మి 8’ పేరుతో వస్తున్న ఈ ఫోన్ బుధవారం(09 అక్టోబర్ 2019) లాంచ్ అవగా.. రెడ్‌మి 7కి అప