-
Home » Migjam cyclone
Migjam cyclone
ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదు.. తుపాను బాధితుల్నివెంటనే ఆదుకోవాలి : చంద్రబాబు
December 5, 2023 / 04:51 PM IST
ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదన్నారు. మిగ్జామ్ తుపాను బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.