Home » Migrant Ship Sink In Greece
గ్రీకు దేశంలో వలస దారులను తీసుకు వెళుతున్న ఒక పడవ నీటిలో మునిగి పోయింది. గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకి ఉత్తరాన ఉన్న ద్వీపంలో గురువారం సాయంత్రం ఈదుర్ఘటన చోటు చేసుకుంది.