Home » milestone moment
Joe Root Double Century : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌లో పరుగుల వరద పారుతోంది. చెపాక్ పిచ్‌పై ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ పండుగ చేసుకున్నాడు. భారత బౌలర్లను ఆటాడుకుంటూ తన వందో టెస్టులోనూ సెంచరీ బాదేసి హ్యాట్రిక్ శతకం నమోద�