Home » military action success
కేవలం ఆత్మరక్షణ కోసమే యుక్రెయిన్‌పై సైనికచర్యకు దిగినట్లు పుతిన్ ప్రకటించారు. క్రిమియా, డాన్బాస్లపై దాడి చేయాలన్న యుక్రెయిన్ కుట్రను తాము సమర్ధంగా అడ్డుకున్నామని చెప్పారు.