-
Home » Military Camp
Military Camp
Terror Attack :మిలిటరీ క్యాంప్‌పై కారుబాంబులతో ఉగ్రదాడి..27 మంది సైనికులతో పాటు 70 మంది ఉగ్రవాదులు హతం
March 5, 2022 / 12:50 PM IST
మిలిటరీ క్యాంప్‌పై కారుబాంబులతో ఉగ్రదాడి చేయటంతో ..27 మంది సైనికులు మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో 70 మంది ఉగ్రవాదులు కూడా హతం అయ్యారు.