Home » military officials
నేడు భారత్, చైనా సైనికాధికారుల 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. తూర్పు లద్దాక్ సరిహద్దుల్లో ప్రతిష్ఠంభన, బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగనున్నాయి.
అమెరికాను దాటేసి అగ్రరాజ్యంగా నిలవాలని ప్రపంచాన్ని శాసించాలని చైనా చెయ్యని కుతంత్రాలు లేవు. తన గుప్పిట్లో ప్రపంచాన్ని పెట్టుకోవడమే లక్ష్యంగా పోటీ వస్తయి అనుకునే దేశాలతో కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చెస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాల ఆశ