Home » Militia
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తిప్పాపురం-పెద్దఉట్లపల్లి గ్రామాల మధ్య ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.