Home » millennial mindset
ఆటో మొబైల్ రంగం మందగమనంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవిగా, మరికొన్�