Home » Miller
‘‘హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ లో ఆడాను. అతడు సహజమైన నాయకుడు. ఆటగాళ్లు అతడిని అనుసరించవచ్చు. మనం ఎలా ఆడితే బాగా రాణిస్తామని అనుకుంటామో అలాగే ఆడే అవకాశాన్ని కల్పిస్తాడు. నాయకుడిగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాడు. జట్టులో అందరూ సన్నిహి�