Home » million dollars
మీరు కోడింగ్‌లో కింగా? ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అవగాహన ఉందా? ఆండ్రాయిడ్‌లో ఎంతంటి సమస్యనైనా ఇట్టే గుర్తించగలరా? అయితే ఒక మిలియన్ డాలర్లు (రూ.పది లక్షలు) ఇక మీ సొంతమే. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బంపర్ ప్రైజ్ ఆఫర్ ప్రకటించింద�