-
Home » Million People
Million People
చలో చలో మెట్రో : ఆర్టీసీ సమ్మెతో ఫుల్ రష్
October 5, 2019 / 09:49 AM IST
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.