Home » Million views
ఇక్కడ మేక, కోతి పిల్ల మధ్య ఆధిపత్యం కనిపించడం లేదు. స్వచ్ఛమైన స్నేహమే కనిపిస్తోంది. తనపై అభిమానంతో తెచ్చిన పండ్లను స్నేహితుడైన కోతితో పంచుకునేందుకు పరిగెత్తుకొచ్చింది మేక.
ఏదైనా సినిమాను తెరకెక్కించడమే కాదు.. దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరు.. అది వేరే విషయం. కానీ.. ముందు అసలు తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాత్రం కాస్త టెక్నీక్ తెలిసి ఉండాలి.