Millionaires over night

    Whale Vomit: తిమింగ‌లం వాంతి రూ.10 కోట్లు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు!

    June 3, 2021 / 12:17 PM IST

    Whale Vomit: సాధారణంగాఈ సృష్టిలో జీవి ఏదైనా వాంతి చేసుకుంటుంటే మనుషుల ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ తిమింగలం వాంతి చేసుకుంటే మాత్రం మనుషులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు. అంటే ఇది అలాంటిలాంటి వాంతి కాదన

10TV Telugu News