millionaire's son

    మిలియనీర్ కుమారుడికి ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్

    November 13, 2019 / 04:13 PM IST

    మిలియనీర్ కుమారుడికి తన కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే….గుజరాత్ కు చెందిన మిలియనీర్, ఆయిల్ ట్రేడర్ రాకేష్ థక్కర్ కుమారుడు ద్వారకేష్ థక్కర్, చదువు మాన

10TV Telugu News