Home » MILLITANTES
పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్ ఉమేర్ ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జైషే మహమద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్..సోదరుడి కొడుకైన ఉమేర్.. అఫ్గానిస్తాన్ లో ట్రెయినింగ్ పొంది దాడికి పథక రచన చేశాడని తెలిపారు.దాడి