Home » MIM chief Asaduddin Owaisi
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణ ప్రజలు తమను ఆదరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ దేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుదారి పట్టించారని అన్నారు. డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలను చైనా సైనికులు ఆక్రమించారని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందని తెలిపారు. చ
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన సామాజిక ఆధారిత జనాభా అసమతుల్యత వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మీరు బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది.. ఎందుకంటే కండోమ్లు మేము ఎక్కువగా వినియోగిస్త
పీఎఫ్ఐ విధానాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని అయితే పీఎఫ్ఐపై నిషేధానికి తాను మద్దతివ్వలేనని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నేరం చేసే కొంతమంది వ్యక్తుల చర్యలు సంస్థను నిషేధించాల్సిన అవసరం లేదని అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరో�
కశ్మీర్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.