Home » MIM leader
పట్టపగలు.. నడిరోడ్డు.. ఆరుగురు వ్యక్తులు.. చేతిలో వేట కొడవళ్లు.. 50కిపైగా కత్తిపోట్లు.. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో ఎంఐఎం నేత దారుణ హత్య..
MIM leader brutally murdered in Rajendranagar : హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అర్ధరాత్రి దారుణం జరిగింది. వ్యక్తిని నడిరోడ్డుపై వెంబడించి రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు కిరాతకులు. పిల్లర్ నెంబర్ 260 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ధీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు