MINDSET

    జైళ్లల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి…ఆర్ఎస్ఎస్ చీఫ్

    December 8, 2019 / 11:21 AM IST

    దేశ వ్యాప్తంగా ఉ‍న్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగత్‌ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్�

10TV Telugu News