Home » Minimum Broadband Speed
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక సూచనలు చేసింది. ఇంటర్నెట్ మినిమమ్ స్పీడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, సర్వీస్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేసింది.