Home » Ministar ktr
మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహింద్రా తనదైన శైలిలో సరదాగా రీట్వీట్ చేశారు. కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం
కూకట్ పల్లి - హైటెక్ సిటీల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇక నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైటెక్ సిటీ - బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన కైతలాపూర్ ఆర్వోబీని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ తో కూకట�
తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వెనక్కుతగ్గేది లేదంటూ బాసర ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) విద్యార్థులు తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ వచ్చి సమస్యలు పరిష్కరించాలంటూ పన్నెండు డిమాండ్లు ప్రభుత్వం ముంద
ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరక్రద నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద న
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగించనున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా...