Home » minister Audimulapu Suresh
లోకేష్ హింసను ప్రోత్సహిస్తున్నాడు.. అతని వల్ల శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందన్నారు. ఎవరు ఎవరిని తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు గురించి మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని..సురేష్ కామెంట్లపై జగన్.. సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారని దీంతో జగన్, సజ్జల ఆగ్రహనానికి మంత్రి సురేష్ భయపడి.. ఈ రకంగా వ్యవహరించారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నార�