Minister Buggana Rajendra Prasad

    మండలి ఛైర్మన్‌కు ఆ హక్కు లేదు : బాబు అక్కడే ఎందుకు కూర్చొన్నారు

    January 23, 2020 / 09:56 AM IST

    శాసనసభా పంపిన రెండు బిల్లులను (రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు) ఆమోదించాలి ? లేదా ? సవరణలతో తిరిగి పంపాలని ఏపీ మంత్రి బుగ్గన వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రూల్ ఎక్కడుందని ప్రశ్నించారు. బిల్లులను ప్రవేశ పెట్టే సమయంలో ప్రతిపక్

10TV Telugu News