-
Home » Minister Dasshetty Raja
Minister Dasshetty Raja
Dadisetti Raja : పేర్ని నాని ఇంట్లో చెప్పులు,డ్రాయర్లు దోచేశారట,అతను కాకినాడలో తిరుగుతున్నాడట : పవన్‌కు మంత్రి దాడిశెట్టి కౌంటర్
June 17, 2023 / 01:11 PM IST
నలభై ఐదు గుళ్ళు విజయవాడలో కూలగొడితే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి కోసం మాట్లాడతాడు అతడిని సైక్రియాటిస్ట్ గ్గరకు తీసుకువెళ్తే బాగుంటుంది.