Home » Minister Dharmana Krishna Das
చంద్రబాబును పొగిడిన ధర్మాన కృష్ణ దాస్
ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే