Home » minister etala rajendar
తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది.
కరోనా బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికి�