Home » Minister Jagadeeshwar Reddy
మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై సీఈసీ నిషేధం విధించింది. జగదీశ్వర్ రెడ్డి ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది. సభలు, సమావేశాలు, ప్రదర్శనల�