Home » Minister KTR Praises Son Himanshu
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తనలోని మరో టాలెంట్ ను పరిచయం చేశాడు. గోల్డెన్ లవర్ అనే ఇంగ్లీష్ పాటను అద్భుతంగా పాడాడు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. కొడుకు పాటకు తండ్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆ పాట విని మురిసిపోయారు.