Home » minister Ktr
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు అంటూ తెలంగాణ ‘చెరువుల పండగ ’ సందర్భంగా మంత్రి కేటీఆర్ లో కవిత కెరటం ఎగసిపడింది.‘చెరువే ఊరికి ఆదరువు’ అని సాటిచెప్పేందుకీ పండుగ నిర్వహిస్తోంది ప్రభుత్వం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనరు. పెట్టుబడి ఇవ్వరు. కానీ, ఇక్కడ ప్రజల్ని ఆగంచేసేలా డైలాగులు చెబుతారు అంటూ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు.
పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన హైదరబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. దీని కోసం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి హైదరాబాద్ కు అలియంట్ గ్రూప్ వచ్చేవిధంగా చేశారు. దీంతో తొమ్మిదివేల కొత్త ఉద్యోగాలు ల�
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు చెప్పటానికి తద్వారా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటానికి మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది.
KTR : ఓ పార్టీ మతపిచ్చితో వ్యవహరిస్తోందని, వారికి కూల్చడం తప్ప మరొకటి తెలియదన్నారు. మరో పార్టీ దశాబ్దాలుగా ఉన్న ఏమీ చేయలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదన్నారు.
మంత్రి కేటీఆర్.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అది మంత్రి కేటీఆర్ ఫొటో. ఆ ఫొటో ఇప్పటిది కాదు. 22ఏళ్ల క్రితం లండన్లో తీయించుకున్న ఫొటో.. ఇప్పుడు దానిని కేటీఆర్ ట్విటర్ లో షేర్ చేశారు.
కేరళ సోరీ సినిమాలాగానే కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ఉంటాయిని కన్నడలో ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవు అని అన్నారు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా?